తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు - సర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

గుర్తుతెయని వాహనం బైక్​ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మరణించగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాధ ఘటన కీసర మండలం కుందనపల్లి వద్ద జరిగింది.

one person died and another one injured in a road accident at kundapalli  medchal district
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరోకరికి తీవ్రగాయాలు

By

Published : Aug 6, 2020, 9:04 PM IST

Updated : Aug 6, 2020, 10:51 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి, కూతురు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూతురు విద్య (19) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి చంద్రమౌలికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Aug 6, 2020, 10:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details