మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాయిచూర్ నుంచి భూత్పూర్ వైపు వెళ్తున్న కర్ణాటకకు చెందిన లారీ... శివశక్తినగర్ సమీపంలో ముందు వెళ్తున్న బైక్ను ఢీ కొట్టింది.
బైక్ను ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు - బైక్ను ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
మహబూబ్‌నగర్ పట్టణంలో రాత్రి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. శివశక్తినగర్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ లారీ ఢీ కొట్టింది.
బైక్ను ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో పట్టణానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న 1వ పట్టణ పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్న గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:పరీక్షలు పెంచండి.. ఈటలతో మజ్లిస్ ఎమ్మెల్యేలు