యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు.
చౌటుప్పల్లో లక్ష విలువ చేసే గుట్కా పట్టివేత - latest crime news in yadadri bhuvanagiri district
లక్ష రూపాయల విలువగల నిషేధిత గుట్కాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
![చౌటుప్పల్లో లక్ష విలువ చేసే గుట్కా పట్టివేత లక్ష విలువ చేసే చౌటుప్పల్లో గుట్కా పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8749440-491-8749440-1599727207219.jpg)
లక్ష విలువ చేసే చౌటుప్పల్లో గుట్కా పట్టివేత
గుట్కాను హైదరాబాద్ నుంచి కారులో తీసుకొచ్చి గ్రామాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. కారును సీజ్ చేశారు. పట్టుకున్న గుట్కా విలువ లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న తంబాకు పట్టివేత!