జగిత్యాల జిల్లా ధరూర్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీఆర్ నగర్‌కు చెందిన రోహిత్ స్నేహితుడు విగ్నేశ్‌తో కలిసి జగిత్యాల నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది.
ధరూర్‌లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. యువకుడు మృతి - two bikes hit in dharoor
జగిత్యాల జిల్లా ధరూర్ మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ధరూర్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీ
ఈ ఘటనలో రోహిత్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌కు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి-ఇక మీదట చైనాపై అవే మా విధానాలు: పాంపియో