తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు - నారాయణపేట జిల్లాలో ఘర్షణ

attacks in narayanpet dist
attacks in narayanpet dist

By

Published : Oct 2, 2020, 11:28 AM IST

Updated : Oct 2, 2020, 12:25 PM IST

11:10 October 02

భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేనివట్లలో ఘర్షణ చోటుచేసుకుంది. భూవివాదంలో గొడ్డళ్లు, ఇనుపరాడ్లతో రెండు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో తండ్రి నర్సప్ప మృతి చెందాడు. కుమారుడు తిరుమలయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. 

Last Updated : Oct 2, 2020, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details