యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ప్రమాదం జరిగింది. వైఎం డ్రగ్ రసాయన పరిశ్రమ అమోనియం ప్లాంట్‌లో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. పలువురు అస్వస్థతకు గురయ్యారు.
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్... కార్మికుడు మృతి - యాదాద్రిలోని రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్
gas leak
19:10 September 23
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్... కార్మికుడు మృతి
Last Updated : Sep 23, 2020, 10:06 PM IST
TAGGED:
gas leak in choutuppal