ఈ నెల 27న సాయంత్రం ఏడాదిన్నర బాలుడు కనిపించకుండాపోయిన ఘటన... సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెంలో చోటుచేసుకుంది. ఫలక్నూమా గౌస్నగర్కు చెందిన వీరు... ఊరూరా భిక్షాటన చేసుకుంటూ... రెండు నెలలుగా అన్నారంలో ఉంటున్నారు. ఉన్నట్టుండి ఆదివారం సాయంత్రం బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో బాలుడి నానమ్మ వెంకటమ్మ గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఏడాదిన్నర బాలుడి అదృశ్యం.. పోలీసుల గాలింపు - సంగారెడ్డి తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న గూడెంలో ఏడాదిన్నర బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి నానమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాదిన్నర బాలుడి అదృశ్యం.. పోలీసుల గాలింపు