హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎగిసిపడుతోన్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పాతబస్తీలోని స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం - telangana fire accidents
పాతబస్తీలోని బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
పాతబస్తీలోని స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం