తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చలిమంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం - old woman burnt alive in Adilabad

old-woman-burnt-alive in-adilabad
చలిమంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం

By

Published : Jan 15, 2021, 11:42 AM IST

Updated : Jan 15, 2021, 12:29 PM IST

11:40 January 15

ఆదిలాబాద్​ జిల్లా హీరాపూర్​లో విషాదం

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. చలిమంట గుడిసెకు అంటుకుని రేణుకాబాయి(75) మృతి చెందింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలితో పాటు ఇంట్లో ఉన్న 15 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. 

Last Updated : Jan 15, 2021, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details