సెర్బియాలో అరెస్టయినా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెల్గ్రేడ్ జైలు నుంచి విడుదలయ్యారు. సెర్బియా విడిచి వెళ్లరాదని ఆ దేశ కోర్టు షరతు విధించింది. వాన్‌పిక్ కేసులో గత నెల 27న నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు.
'జైలు నుంచి నిమ్మగడ్డ విడుదల.. దేశం విడిచి వెళ్లరాదు' - జైలు నుంచి విడుదల..కానీ దేశం విడిచి వెళ్లరాదు
బెల్గ్రేడ్ జైలు నుంచి పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల అయ్యారు. సెర్బియా విడిచి వెళ్లరాదని ఆ దేశ కోర్టు షరతు విధించింది.
nimmagadda prasad
Last Updated : Aug 2, 2019, 10:42 PM IST
TAGGED:
nimmagadda prasad