గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుని పాత కేసులపై ఈ రోజు సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భువనగిరి పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు.
నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భూఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడటం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు.
నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
పాశం శ్రీను భూఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడటం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
ఇదీ చూడండి:ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు
TAGGED:
నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్