తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాకినాడలో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలు సేకరిస్తున్నారు.

murder
కాకినాడలో నడిరోడ్డుపై యువకుడు దారుణ హత్య

By

Published : Dec 3, 2020, 6:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లో నడిరోడ్డుపై యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గాంధీనగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details