ఏపీ కర్నూలు జిల్లా పత్తికొండలోని ఆదోని రహదారిలో హోంగార్డుపై హత్యాయత్నం జరిగింది. తుగ్గలి మండలం కడమకుంట్లకు చెందిన భూపాల్ రెడ్డి... ఓ హోటల్లో టీ తాగుతుండగా కారుతో ఢీ కొట్టి హత్యాయత్నం చేశారు.
హోంగార్డుపై హత్యాయత్నం... ఫ్యాక్షనిస్టుల పనేనా?
ఏపీ కర్నూలు జిల్లా ఆదోని రహదారిలో ఓ హోంగార్డుపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో బాధితుడి కాలికి గాయం అయ్యింది. ఫ్యాక్షన్ గొడవల కారణంగానే తనపై దాడి జరిగిందని బాధితుడు ఆరోపించారు.
ఆదోనిలో హోంగార్డుపై హత్యాయత్నం
ఈ ఘటనలో భూపాల్‌రెడ్డి కాలికి గాయమైంది. ఫ్యాక్షన్ గొడవల కారణంగా స్థానిక వైకాపా నాయకుడు అమర్నాథ్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించారు.
ఇదీ చూడండి:2020 రౌండప్ : రాజధానిలో సంచలనం సృష్టించిన కేసులివే..!