తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బండరాయితో మోది దారుణ హత్య - wnp

రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఓ యువకుడి ప్రాణం బలిగొన్నది. ఓ వ్యక్తిని క్షణికావేశంలో బండరాయితో మోది హతమార్చాడు ఒక యువకుడు.

దారుణ హత్య

By

Published : Mar 13, 2019, 6:16 PM IST

దారుణ హత్య
వనపర్తి జిల్లా కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండు వర్గాల ఆధిపత్య పోరులో బలయ్యాడు. రాఘవేంద్ర అనే యువకుడిని స్థానిక రామాలయం వద్ద అరుణ్ అనే వ్యక్తి బండరాయితో తలపై మోదడంతో అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details