ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జల్లిపేటలోని కౌండిన్య చెక్‌డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా... ప్రమాదవశాత్తు తల్లీ, కుమారుడు వాగులో పడి గల్లంతయ్యారు. వీరిని పలమనేరు గడ్డూరు కాలనీ వాసులుగా గుర్తించిన పోలీసులు... సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తల్లి మృతదేహం లభ్యం కాగా... కుమారుడి కోసం గాలిస్తున్నారు.
చెక్‌డ్యామ్ వద్ద సెల్ఫీ... తల్లి మృతి, కుమారుడు గల్లంతు - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
ఏపీలోని చిత్తూరు జిల్లా జల్లిపేట కౌండిన్య చెక్‌డ్యామ్ వద్ద విషాదం జరిగింది. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెక్‌డ్యామ్‌లో పడి తల్లీ, కుమారుడు గల్లంతయ్యారు. వీరిలో తల్లి మృతదేహం లభ్యం కాగా... కుమారుడి కోసం గాలిస్తున్నారు.
చెక్‌డ్యామ్ వద్ద సెల్ఫీ... తల్లి మృతి, కుమారుడు గల్లంతు