తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై ఉరేసుకుని.. - gunturu mother killed crime news

ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను చేజేతులారా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి.

mother-killed-her-childrens-and-committed-sucide
ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై ఉరేసుకుని

By

Published : May 18, 2020, 7:20 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకుని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి రాధిక తన ఇద్దరు పిల్లలు క్రిష్(6), రిషిత(2) ముఖంపై దిండుతో అదిమి చంపింది. ఆ తర్వాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details