జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి తల్లి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
విషాదం: కన్నేపల్లిలో తల్లి, కూతురు ఆత్మహత్య! - తెలంగాణ నేర వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లిలో పురుగుల మందు తాగి తల్లి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారు సోమవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషాదం: కన్నేపల్లిలో తల్లి, కూతురు ఆత్మహత్య!
తల్లి వేమూనురి సమత(35), కూతురు అశ్విని(13) సోమవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్
TAGGED:
telangana news