తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విశాఖ స్టీల్​ప్లాంట్​లో 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు - Minor hazardous liquid steel floors at Vishakha Steel Plant

సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల స్వల్ప ప్రమాదం జరిగి ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారంలో సుమారు 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది.

minor-hazardous-liquid-steel-floors-at-vishakha-steel-plant
విశాఖ స్టీల్​ప్లాంట్​లో 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు

By

Published : May 1, 2020, 1:10 PM IST

ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్ఎంఎస్) విభాగంలో సాంకేతిక సమస్య కారణంగా గురువారం స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ ప్రమాదంలో ఉద్యోగులకు, యంత్రపరికరాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details