విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలంలో పవన్ కుమార్ అనే వివాహితుడు ఓ బాలికపై అత్యాచారం చేశాడు. తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు జి.మాడుగుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సీఐ బాబును ప్రశ్నించగా... తమకు ఫిర్యాదు అందిందని, నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అభం శుభం తెలియని ఇంటర్ విద్యార్థిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
విశాఖలో బాలికపై అత్యాచారం... పోలీసుల అదుపులో నిందితుడు - విశాఖలో మైనర్పై అత్యాచారం వార్తలు
ఏపీ విశాఖ జిల్లా ఏజెన్సీ జి.మాడుగుల మండలంలో బాలికపై అత్యాచారం జరిగింది. తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు జి.మాడుగుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

విశాఖలో బాలికపై అత్యాచారం... పోలీసుల అదుపులో నిందితుడు