తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాపట్లలో మహిళ హల్​చల్​... రాళ్లతో బస్సుపై దాడి - బాపట్లలో బస్సులపై మహిళ దాడి

గుంటూరు జిల్లా బాపట్ల పాత బస్టాండ్​ సెంటర్​లో ఓ మహిళ వీరంగం చేసింది. ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేసింది. ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులను తిప్పలు పెట్టింది.

lady hits rtc bus with stones in bapatla
బాపట్లలో మహిళ హల్​చల్​...రాళ్లతో బస్సుపై దాడి

By

Published : Oct 29, 2020, 1:21 PM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా బాపట్ల పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఓ మహిళ హల్‌చల్ చేసింది. ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టింది. బస్సు కనపడితే రాళ్లతో కొట్టబోతూ హడావుడి చేసింది. నియంత్రించాలని చూసిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. లాఠీ లాక్కుని వారినే కొట్టబోయింది. ఈ ఘటన వల్ల రహదారిపై వాహనాలు నిలిచి సుమారు గంట పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు.

బాపట్లలో మహిళ హల్​చల్​...రాళ్లతో బస్సుపై దాడి

ABOUT THE AUTHOR

...view details