తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనం అదుపుతప్పి సర్పంచ్ మృతి - మేడిపల్లి సర్పంచ్ రెడ్డి పోచయ్య మృతి

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి చెందిన ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హార్​ మండలం మల్లారం గుట్టల వద్ద చోటుచేసుకుంది. కాటారం మండలం మేడిపల్లి సర్పంచ్​ రెడ్డి పోచయ్యగా గుర్తించారు.

sarpunch died
ద్విచక్రవాహనం అదుపుతప్పి సర్పంచ్ మృతి

By

Published : Aug 5, 2020, 5:37 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గుట్టల మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి... కాటారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి పోచయ్య(46)మృతి చెందారు. మంగళవారం నాడు మల్హార్​ మండలం చిన్నతూండ్లలోని బంధువులు ఇంటికి వచ్చినట్టు తెలిసింది. ఈ రోజు తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. బైక్​ కొద్ది దూరంలో చెట్ల పొదల్లో పడిపోయింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details