మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ప్రశాంత్‌నగర్‌కు చెందిన సంతోషి అనే వివాహిత కుటుంబ కలహాల వల్ల మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకంది. మల్కాజిగిరికి చెందిన శంకర్, సంతోషి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య - వివాహిత ఆత్మహత్య
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత కుటుంబ కలహాల వల్ల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకంది.
medchal district latest news
ఇంట్లో భర్త లేని సమయంలో నా చావుకు ఎవరు కారణం కాదు అని సూసైడ్ లెటర్ రాసి వెళ్లి రైలు కింద పడి చనిపోయింది. శంకర్, సంతోషి దంపతులు ఇంట్లో గోడవపడటం వల్ల ఆమె కలతచెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.