భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని కలివేరు క్రాస్‌రోడ్ వద్ద ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను.. పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా మావోయిస్టులు చర్ల ప్రాంతంలో తిరుగుతున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు - kothagudem news
చర్ల సమీపంలోని కలివేరు క్రాస్‌రోడ్ వద్ద ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను.. పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా చర్ల ప్రాంతంలో వీరి తిరుగుతున్నారనే అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇద్దరు పట్టుబడ్డారు.
మిలీషియా సభ్యులు అరెస్టు
అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని విచారించగా మిలీషియా సభ్యులుగా తెలింది. పట్టుబడిన ఇద్దరిలో ఒక మహిళ కూడా ఉంది.
ఇవీ చూడండి: ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపం.. మాస్క్ మర్చిపోవద్దు..