మహబూబ్నగర్ జిల్లా హాన్వాడ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హన్వాడ గ్రామానికి చెందిన మోర వెంకటయ్య (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటయ్య తన ద్విచక్రవాహనంపై జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం చోటచేసుకుంది.
ద్విచక్రవాహనం, లారీ ఢీ.. వ్యక్తి మృతి - man was died when a lorry collided with a motorcycle Latest News
మహబూబ్నగర్ జిల్లా హాన్వాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్రవాహనంను లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి
మహబూబ్నగర్ నుంచి తాండూర్ వెళ్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:బైక్ను ఢీకొట్టిన కారు.. యోగా శిక్షకుడి మృతి