తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్యభర్తల మధ్య గొడవ.. కల్లు సీసాతో పొడిచిన భర్త - బోధన్​లో భర్యను సీసాతో పొడిచిన భర్త

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర గ్రామంలో భార్యను భర్త కల్లుసీసాతో పొడిచాడు. ఇవాళ ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

man stabbed wife
man stabbed wife

By

Published : Jul 15, 2020, 1:09 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య పీరూ బాయిని భర్త శ్రీనివాస్ కల్లు సీసాతో పొడిచాడు.

పరిస్థితి విషమించడంతో బాధితురాలిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని బోధన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details