ములుగు జిల్లాలోని బొగత జలపాతంలో గల్లంతైన యువకుడి కోసం... గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. హన్మకొండకు చెందిన గోపీచంద్... ఆదివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలసి బొగత జలపాత సందర్శనకు వచ్చాడు.
బొగతలో యువకుడు గల్లంతు... గాలింపు చర్యలు ముమ్మరం - బొగత జలపాతంలో యువకుడు గల్లంతు
బొగత జలపాతంలో గల్లంతైన యువకుడి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బొగతకు వెళ్లిన యువకుడు... స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగి గల్లంతయ్యాడు.

బొగతలో గల్లంతైన యువకుడు... గాలింపు చర్యలు ముమ్మరం
అందరూ స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగారు. ఈ క్రమంలో గోపీచంద్ గల్లంతయ్యాడు. స్నేహితులు పోలీసులకు సమాచారమివ్వగా... గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం