తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తుంగభద్ర నదిలో జారిపడి యువకుడి మృతి - అలంపూర్ తుంగభద్ర నది వార్తలు గద్వాల జిల్లా

స్నేహితులతో సరదాగా గడుపుదామని వచ్చిన ఆ యువకుడు అనంతలోకాలకు వెళ్లాడు. అందరూ పవిత్రంగా పూజలు చేస్తున్న తుంగభద్ర నదిలో మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ మండలం నేలంపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

తుంగభద్ర నదిలో జారిపడి యువకుడి మృతి
తుంగభద్ర నదిలో జారిపడి యువకుడి మృతి

By

Published : Nov 20, 2020, 10:45 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుంగభద్ర నదిలో యువకుడు మృతి చెందాడు. నందికొట్కూర్​కు చెందిన జాకీర్ హుస్సేన్ స్నేహితులతో కలిసి వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా నేలంపాడు గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో జారిపడినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాకీర్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details