సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టి... ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడు కోదాడకు చెందిన వేములపల్లి కోటేశ్వరరావుగా పోలీసుల గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టి వ్యక్తి మృతి - ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు
ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగపురం వద్ద చోటుచేసుకుంది. మృతుడు కోదాడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టి వ్యక్తి మృతి