ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం టాప్కాపురం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు గోవిందరావుపేట మండలం ఎల్బీనగర్ గ్రామానికి చెందిన ఈసం భరత్ గా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం టాప్కాపురం సమీపంలో చేటుచేసుకుంది. మృతుడు గోవిందరావుపేట మండలం ఎల్బీనగర్ గ్రామానికి చెందిన ఈసం భరత్ గా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మంగపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.