జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్నకోడెపాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువులో నీట మునిగి మృతి చెందాడు. భిక్షపతి ఉదయం చేపలు పడుతూ.. ఒక్కసారిగా నీళ్లలో పడిపోయి చనిపోయాడు. చేపలకు వెళ్లిన వాళ్లు భిక్షపతిని చూసి బయటకు తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి - MAN DIE IN the pond
చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి... ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

చేపల వేటకు వెళ్లి... చెరువులో పడి మృతి
TAGGED:
MAN DIE IN the pond