రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రుర్లో విషాదం చోటుచేసుకొంది. సంరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయాలపాలైన బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు.
తొర్రుర్లో పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య - తొర్రు పెట్రోల్ పొసుకొని ఆత్మహత్య
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ పరిధిలో చోటుచేసుకొంది. బలవన్మరణానికి ఆర్థిక కారణాలే కారణమని సమాచారం.
తొర్రుర్లో పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య
ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని సమాచారం. బాధితుల ఫిర్యాదుతో కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.