యువకుడిపై అత్యాచారం కేసు... నిందితుడి ఆత్మహత్య - రంగారెడ్డిలో అత్యాచారం కేసు
suicide
17:20 December 30
యువకుడిపై అత్యాచారం కేసు... నిందితుడి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు యువకుడిపై బాధితురాలు కేసు పెట్టింది. పోలీసు కేసు భయంతో నిందితుడు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి:న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి
Last Updated : Dec 30, 2020, 6:57 PM IST