యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన అశోక్ కుటుంబ కలహాలతో మనస్తాపం చెందాడు. భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ కలహాలతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. - yadadri bhuvanagiri district crime news
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.
మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు భువనగిరి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి :వాటర్ హీటర్ బకెట్లో చేయిపెట్టి బాలుడి మృతి