విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో ఓ వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా జవహార్ ఠాణా పరిధి జమ్మిగడ్డలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తి ఇంటిపై దాడి చేసి 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - మేడ్చల్ నేర వార్తలు
జవహర్‌నగర్ ఠాణా పరిధి జమ్మిగడ్డలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తి ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నిందితుడి నుంచి 29 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని... విచారణ నిమిత్తం అతడిని జవహార్‌నగర్ పోలీసులకు అప్పగించారు.