హైదరాబాద్ బోరబండలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
బోరబండలో క్రికెట్ బెట్టింగ్... వ్యక్తి అరెస్టు - betting
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని దక్షిణ మండలం టాస్కోఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం నిందితుడిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
అతని నుంచి 34, 500 రూపాయలు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడు బాలరాజ్‌ను ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: సైబర్ నేరాలు.. సాయుధుల సాయంతో ఛేదించిన పోలీసులు