ప్రేమను ఒప్పుకోలేదని దాడి చేశా.. - madhulika
మధులికపై దాడి కేసులో నిందితుడు భరత్ కొత్త విషయాలు వెల్లడించాడు. మూడేళ్ల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. మధులిక తల్లిదండ్రులను ఇంట్లో బంధించి దాడికి పాల్పడ్డనని ఒప్పుకున్నాడు.
ప్రేమను ఒప్పుకోలేదని దాడి చేశా..