ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్‌కు పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్ మాదాపూర్‌లో నూతనంగా నిర్మించిన తీగల వంతెనపై కారు నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా, చరవాణిలో మాట్లాడుతూ కారును పార్కింగ్ చేసినందుకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1300 చలానా విధించారు. ప్రజా ప్రతినిధి కుమారుడై ఉండి నిబంధనలు పాటించక పోవడం వల్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఎమ్మెల్యే కుమారుడికి ట్రాఫిక్ పోలీసుల జరిమానా - ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే కుమారుడు వార్తలు మాదాపూర్
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్‌కు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. మాదాపూర్‌లో నూతనంగా నిర్మించిన తీగల వంతెనపై కారు నంబర్ ప్లెట్ సరిగ్గా లేకుండా ఉండటమేగాక సెల్ ఫోన్లో మాట్లాడుతూ కారును పార్కింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే కుమారుడికి ట్రాఫిక్ పోలీసుల జరిమానా