తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ

ట్రాక్టర్​ను లారీ ఢీకొన్న ఘటన మహబూబ్​నగర్ జిల్లా మల్లెబోయినపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

lorry hit tractor at mallaboinapally in mahabubnagar district
ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

By

Published : May 26, 2020, 12:44 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి జాతీయ రహదారిపై సిమెంటు ఇటుకలను తరలిస్తున్న ట్రాక్టర్​ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడిని శివగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details