ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 1,730 మద్యం సీసాలను... తెలంగాణ నుంచి వస్తున్న కారులో గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 1,730 మద్యం బాటిళ్లు సీజ్ - 1730 మద్యం సీసాలు
ఆంధ్రప్రదేశ్లోని వేమిరెడ్డిపల్లి వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో మద్యం భారీగా పట్టుబడింది. ఓ కారు నుంచి ఏకంగా 1,730 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 1,730 మద్యం బాటిళ్లు సీజ్