ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి చేసి.. అపహరించిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కృష్ణ... పెయింటర్‌గా పనిచేస్తూ మూసాపేట్‌లోని జనతానగర్‌లో ఉంటున్నాడు. ఏడో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరిట వేధించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధిత బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. గతంలో కృష్ణ.. ఇంటర్ విద్యార్థి హత్య కేసులో నిందితుడు.
బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి జీవిత ఖైదు - హైదరాబాద్‌లో అత్యాతారాలు
ప్రేమించానని చెప్పి... ఏడో తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది.
repist