తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆఫీసుకు వెళ్లింది.. కానీ ఇంటికి తిరిగిరాలేదు.. - హైదరాబాద్​ వార్తలు

ఓ మహిళ అదృశ్యమైన ఘటన హైదరాబాద్​లోని రాంగోపాల్​పేట్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

lady missing at ramgopalpeta in hyderabad
ఆఫీసుకు వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాలేదు

By

Published : Jul 2, 2020, 12:23 PM IST

Updated : Jul 2, 2020, 12:59 PM IST

హైదరాబాద్​ ఉప్పల్​కు చెందిన ఫౌజియాబేగం అలియాస్ శ్రీనిక (23), కర్బలా మైదాన్​లోని ఓ సంస్థలో పనిచేస్తోంది. గత నెల 30న ఆఫీసుకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు బంధువులు, మిత్రులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎంత వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆమె భర్త వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 2, 2020, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details