తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలిక కిడ్నాప్​ కేసును చేధించిన పోలీసులు - AP crime news

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. విజయవాడలో సంయుక్తను గుర్తించిన పోలీసులు...అంబాజీపేట పోలీస్​స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

kidnapped-girl-saved-in-eastgodawari district in AP
బాలిక కిడ్నాప్​ కేసును చేధించిన పోలీసులు

By

Published : Dec 15, 2020, 7:08 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. పి.గన్నవరం నియోజకవర్గం గుంట్రువారిపేటలో సోమవారం బాలిక అపహరణకు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు... విజయవాడలో బాలిక సంయుక్తను గుర్తించారు.

అనంతరం అంబాజీపేట పోలీస్​స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక కిడ్నాప్​కు పథకం రచించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు

ABOUT THE AUTHOR

...view details