కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య - మేడ్చల్ జిల్లా వార్తలు
కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
07:52 October 14
కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా కీసర రూ.కోటీ 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. చంచల్‌గూడ జైలులో నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డారు. నాగరాజు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
Last Updated : Oct 14, 2020, 8:38 AM IST