ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న దంపతులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లో కిండర్ గ్రాఫ్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు యువకుల నుంచి రూ.13 నుంచి లక్షలు వసూలు చేశారు.
ఉద్యోగాలిస్తామంటూ లక్షలు వసూలు చేసిన దంపతులు అరెస్ట్ - job frauds arrest
ఉద్యోగాలిప్పిస్తామంటూ యువత నుంచి లక్షలు దోచుకుంటున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లో కిండర్ గ్రాఫ్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు యువకుల నుంచి రూ.13 నుంచి లక్షలు వసూలు చేశారు.

job cheaters arrested in secundrabad
ఎన్నిరోజులు గడిచినా ఉద్యోగం రాకపోగా... డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవటం వల్ల బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితులు కమటం సంజయ్ కుమార్, భార్యా యామినిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.