హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు అయింది. నిందితుల నుంచి 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్‌లో 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి ముఠా అరెస్టు.. 650 కిలోలు స్వాధీనం - cannabis Latest news
గంజాయి ముఠా అరెస్టు.. 650 కిలోలు స్వాధీనం
11:18 January 09
గంజాయి ముఠా అరెస్టు.. 650 కిలోలు స్వాధీనం
Last Updated : Jan 9, 2021, 12:03 PM IST