ఇంటర్ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య - గజ్వేల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య
15:00 June 18
ఇంటర్ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రవళ్లిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ విడుదలైన ఫలితాల్లో ఫెయిలైనందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
ఇదీ చూడండి:ఇంటర్ ఫలితాలు విడుదల.. ఆసిఫాబాద్ అగ్రస్థానం
Last Updated : Jun 18, 2020, 6:25 PM IST