నిర్మల్ జిల్లా కుంటాల- అర్లి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న డీసీఎం వాహనాన్ని సోదా చేశారు. అందులో ప్రభుత్వం పంపిణీ చేసిన 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
120 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - నిర్మల్ జిల్లా వార్తలు
120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల- అర్లి క్రాస్ రోడ్డులో వ్యానును అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమదో చేసినట్లు భైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్‌కుమార్ వివరించారు.
ఇదీ చదవండిఃమద్యం దుకాణంలో చోరీ.. 50 వేల నగదు అపహరణ