జగిత్యాల బీట్‌బజార్‌లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోక దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పెద్ద మొత్తంలో సరుకు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.50వేల ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యం నిలువ ఉంచిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం.. ఒకరు అరెస్ట్ - అక్రమ మద్యం పట్టివేత
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్‌లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.50 వేలు విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం