తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి - sarpanch

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన మాజీ సర్పంచి మేకపోతుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తొర్రూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఓ వ్యక్తి మృతి

By

Published : Feb 15, 2019, 6:14 AM IST

Updated : Feb 15, 2019, 8:28 AM IST

ఓ వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని మాజీ సర్పంచి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో జరిగింది. బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన మాజీ సర్పంచి మేకపోతుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తొర్రూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రవీందర్​ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 15, 2019, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details