తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

8 గంటల పాటు సాగిన విచారణ - rakesh reddy

జయరామ్​ హత్య కేసులో ఆయన మేనకోడల్ని బంజారహిల్స్​ పోలీసులు గురువారం విచారించారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన విచారణ

By

Published : Feb 14, 2019, 11:29 PM IST

మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన విచారణ
పారిశ్రామికవేత్త ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి విచారణ పూర్తయింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుధీర్ఘంగా విచారించారు. నిందితుడు రాకేష్ రెడ్డి జయరామ్‌తో ఏ విధంగా పరిచయం..? అతను నాలుగు కోట్లు జయరామ్‌కు వాస్తవంగానే ఇచ్చాడా...? హత్యలో రాకేష్‌తో పాటు ఎవరెవరి ప్రమేయం ఉంది..? అనే కోణాల్లో ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ప్రస్తుతం తానేమి మాట్లాడనని శిఖా చౌదరి జవాబిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details